Hardik Pandya : గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. రొమాంటిక్ ఫోటోలు వైరల్..
కొత్త ఏడాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ప్రియురాలతో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు హార్దిక్ పాండ్యా (Picks credit Hardik Pandya insta)














