×
Ad

Tharun Birthday : ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫ్యామిలీతో సరదాగా.. ఫొటోలు..

ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ తాజాగా తన బర్త్ డేని ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు. తన బర్త్ డే వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6