Rashmi Gautam: క్రేజీ ఫోజులిచ్చిన యాంకరమ్మ.. రష్మీ క్యూట్ ఫోటోలు
టాలీవుడ్ స్టార్ యాంకర్ గా పేరుతెచ్చుకుంది రష్మీ గౌతమ్. ఆ మధ్య సినిమాల్లో కూడా నటించింది. (Rashmi Gautam)కానీ, వరుస అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ టీవీ షోస్ చేస్తూ వస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మీరు కూడా చూడండి.










