Telugu » Photo-gallery » Indian Actress Pooja Hegdes Latest Red Lehenga Pics Viral
రెడ్ లెహంగాలో జిగేల్ అనిపించిన ‘జిగేల్ రాణి’ పూజా హెగ్డే
Pooja Hegde: రెడ్ లెహంగాలో ‘జిగేల్ రాణి’ పూజా హెగ్డే జిగేల్ అనిపించింది. ఈ ఫొటోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో #weddingseason హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేసింది. ఆమె ఫొటోలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి.