Kevvu Kartheek : కూతురు పుట్టు వెంట్రుకలు వేడుక.. యాదగిరి గుట్టలో జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. ఫొటోలు వైరల్..
జబర్దస్త్ కెవ్వు కార్తీక్ తాజాగా తన కూతురు శ్రీకరి తొలి తలనీలాలు యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయం వెలుపల ఫ్యామిలీతో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు కెవ్వు కార్తీక్.









Jabardasth Kevvu Kartheek Daughter Hair Cutting Ceremony
