Jabardasth Racha Ravi : మేడారం జాతరలో జబర్దస్త్ రచ్చ రవి.. ఫ్యామిలీతో కలిసి అమ్మవార్లకు మొక్కులు..
జబర్దస్త్ ఫేమ్, కమెడియన్ రచ్చ రవి మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరకు ఫ్యామిలీతో కలిసి వెళ్లి మొక్కులు సమర్పించుకొని దర్శనం చేసుకున్నారు. రచ్చ రవి మేడారం జాతరలో సమ్మక్క సారక్క గద్దెల వద్ద దిగిన ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.












