Jabardasth Satya Sri : జబర్దస్త్ నటి సత్యశ్రీ చెల్లి కీర్తి శ్రీ పుట్టిన రోజు.. ఫొటోలు షేర్ చేసి..
జబర్దస్త్ లేడీ కమెడియన్, నటి సత్యశ్రీ తాజాగా తన చెల్లి కీర్తి శ్రీ పుట్టిన రోజు కావడంతో ఆమెతో దిగిన పలు ఫొటోలు, చిన్నపాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. సత్యశ్రీ చెల్లి కీర్తి శ్రీ స్కైరూట్ ఏరోస్పేస్ లో పనిచేస్తుంది. ఇటీవల సక్సెస్ అయిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో కీర్తిశ్రీ కూడా భాగమైంది.














Jabardasth satya sri
