Janhvi Kapoor: స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్న జాన్వీ కపూర్.. క్రేజీ ఫొటోలు వైరల్
TUMI "మెడిటరేనియన్ ఎస్కేప్" కలెక్షన్ లాంచ్‌లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor)మెరిసిపోయింది. కోస్టల్ ఎలిగెన్స్‌తో కూడిన ఆమె లుక్ ట్రావెల్ గేర్‌ను సరికొత్త ఫ్యాషన్ స్టేట్మెంట్గా మార్చింది. దీనికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ అందాలను మీరు కూడా చూసేయండి మరి.









