Jiyaa Shankar : నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్.. కాబోయే భర్తతో ఫొటోలు..
తెలుగులో ఎంత అందంగా ఉన్నావే, హైదరాబాద్ లవ్ స్టోరీ సినిమాలతో హీరోయిన్ గా పరిచయం అయింది ముంబై భామ జియా శంకర్. ఆ తర్వాత తమిళ్, మరాఠీలో కొన్ని సినిమాలు చేసి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో ప్రస్తుతం టీవీ షోలు, సీరియల్స్, వెబ్ సిరీస్ లు చేస్తుంది జియా శంకర్. తాజాగా కరణ్ అనే వ్యక్తిని నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించి నిశ్చితార్థం నాడు దిగిన రొమాంటిక్ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.














Jiyaa Shankar
