Kajal Aggarwal : భర్తతో కాజల్ అగర్వాల్ వెకేషన్.. ఆస్ట్రేలియాలో ఫుల్ ఎంజాయ్.. ఫొటోలు..
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా తన భర్తతో కలిసి ఆస్ట్రేలియాలోని యర్రా వ్యాలీకి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
















