Kieron Pollard : కీరన్ పొలార్డ్ భార్య.. జెన్నా ఎంత అందంగా ఉందో చూశారా? ఫోటోలు వైరల్..
వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పొలార్డ్ (Kieron Pollard) గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీ20ల్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఇక తాజాగా ఆయన భార్య జెన్నాతో కలిసి ఓ పార్టీకి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను జెన్నా పొలార్డ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.











