Lavanya Tripathi : భర్తతో లావణ్య త్రిపాఠి కర్వా చౌత్ వేడుకలు.. ఫొటోలు..
హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కర్వా చౌత్ పండగ సందర్భంగా భర్త వరుణ్ తేజ్ తో సెలబ్రేట్ చేసుకొని ట్రెడిషినల్ డ్రెస్ లలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.





