Sitara Ghattamaneni: పారిస్ వెకేషన్ లో మహేష్ బాబు కూతురు.. అన్నతో సితార ఘట్టమనేని క్యూట్ ఫోటోలు వైరల్
సూపర్‌స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni) తన సోషల్ మీడియాలో పంచుకున్న పారిస్ వెకేషన్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ట్రిప్‌లో తన అన్నయ్య గౌతమ్ ఘట్టమనేనితో కలిసి దిగిన క్యూట్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అన్నాచెల్లెళ్ల అనుబంధం ప్రతిబింబించేలా ఉన్న ఈ క్రేజీ పిక్స్‌పై మహేష్ బాబు అభిమానులు లైకులు, లవ్ ఎమోజీలతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.










