Indravathi Chauhan : మంగ్లీ సిస్టర్ ని చూశారా..? ఊ అంటావా ఊ ఊ అంటావా సింగర్ ఇంద్రావతి మోడ్రన్ లుక్స్..
సింగర్ మంగ్లీ చెల్లి ఇంద్రావతి చౌహన్ పుష్ప సినిమాలో ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ తో సింగర్ గా మంచి ఫేమ్ తెచ్చుకుంది. రెగ్యులర్ గా సింపుల్ లుక్స్, పంజాబీలలో కనిపించే ఇంద్రావతి తాజాగా ఇలా మోడ్రన్ లుక్ లో ఫొటోలు షేర్ చేయడంతో వైరల్ గా మారింది.








