Actress Parvathie : మేము కాప్’లం సిరీస్ నటి.. సిరీస్‌లో పద్దతిగా.. సోషల్ మీడియాలో బోల్డ్‌గా..
ఇటీవల మేము కాప్'లం సిరీస్ తో మంచి ఫేమ్ తెచ్చుకుంది నటి పార్వతి. ఆ సిరీస్ లో పద్దతిగా సంప్రదాయంగా కనిపించి మెప్పించిన పార్వతి సోషల్ మీడియాలో ఇలా బోల్డ్ గా హాట్ పోజులతో అలరిస్తూ ఫొటోలు షేర్ చేస్తుంది.




























Actress Parvathie
