Sakshi Singh : 20 ఏళ్ల తరువాత.. ధోని భార్య సాక్షి షేర్ చేసిన ఫోటోలు వైరల్..
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని భార్య సాక్షి (Sakshi Singh) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె 20 ఏళ్ల తరువాత అంటూ తన స్నేహితురాళ్లతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Updated on- November 4, 2026 / 12:23 PM IST
