Rakasa: రాకాస మూవీ సెట్స్ నుంచి స్పెషల్ ఫొటోస్.. షేర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్
సంగీత్ శోభన్, నయన్ సరిగా జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ రాకాస(Rakasa). మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాను నిహారిక కొణిదెల నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటీవ్ టాక్ వచ్చింది. ఈ నేపధ్యంలోనే రాకాస సినిమా సెట్స్ నుంచి స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






