Nabha Natesh : యువరాణిలా మెరిసిపోతున్న నభా నటేష్.. స్వయంభు టీజర్ లాంచ్ ఈవెంట్లో..
నిఖిల్ హీరోగా నటించిన స్వయంభు సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నభా నటేష్ ఈవెంట్ కి సినిమాలోని తన పాత్రకు తగ్గట్టు ఇలా యువరాణిలా తయారయి వచ్చి మెరిపించింది.






















