Nayanthara : భర్త,పిల్లలతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నయనతార.. క్యూట్ ఫొటోలు..
హీరోయిన్ నయనతార తాజాగా తన భర్త విగ్నేష్ శివన్, తన ఇద్దరు పిల్లలతో కలిసి వాటికన్ సిటీకి వెకేషన్ వెళ్ళింది. అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.















Nayanthara
