Narne Nithiin : ఎన్టీఆర్ బామ్మర్ది కొత్త సినిమా ఓపెనింగ్.. హీరోయిన్స్ ఎవరంటే..
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో అనికా సురేంద్రన్, మేఘ శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తుంది.







Narne Nithiin New Movie Opening
