NTR : బక్కచిక్కాడని ట్రోల్స్.. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కొత్త లుక్స్ వైరల్.. మేకోవర్ అదిరిందిగా..
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ మరీ సన్నపడ్డాడని ట్రోల్స్ చేసారు. అయితే తాజాగా త్వరలో మొదలు కానున్న నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ కి ఎన్టీఆర్ ఇలా కొత్తగా స్టైలిష్ గా మేకోవర్ అయ్యాడు. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కొత్త లుక్స్ ఇప్పుడు వైరల్ అవ్వడంతో ఆ ట్రోల్స్ కి కౌంటర్ ఇచ్చాడని ఫ్యాన్స్ అంటూ ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.






