Sudheer Babu : మహేష్ మేనల్లుడు పసుపు ఫంక్షన్.. హీరో సుధీర్ బాబు ఫ్యామిలీ సందడి.. ఫొటోలు చూశారా..?
ఇటీవల మహేష్ బాబు మేనల్లుడు సిద్దార్థ్ గల్లా నిశ్చితార్థం సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ తో జరిగింది. అదే రోజు పసుపు ఫంక్షన్ కూడా నిర్వహించి పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఈ వేడుకకు హీరో సుధీర్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హాజరయ్యాడు. సుధీర్ బాబు మహేష్ కి బావ అవుతాడని తెలిసిందే. సిద్దార్థ్ గల్లా పసుపు ఫంక్షన్ లో పిన్ని ప్రియదర్శిని సందడి చేసింది. సుధీర్ - ప్రియదర్శిని ఇద్దరు కొడుకులు చరిత్ మానస్, దర్శన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.










Sudheer Babu
