Pooja Hegde: గోల్డెన్ కలర్ శారీలో బంగారంలా మెరిసిపోతున్న పూజా హెగ్డే!
అందాల భామ పూజా హెగ్డే ఇటీవల కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2022లో తన అందాల ఆరబోతతో యావత్ ప్రపంచ దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. తాజాగా గోల్డెన్ కలర్ శారీలో అమ్మడు బంగారంలా మెరిసిపోతుందని ఆమె అభిమానులు అంటున్నారు.