OG Pre Release Event : OG ప్రీ రిలీజ్ ఈవెంట్.. వర్షంలో కూడా గ్రాండ్ సక్సెస్.. ఫొటోలు..
పవన్ కళ్యాణ్ OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి వర్షంలో కూడా గ్రాండ్ గా నిర్వహించారు. పవన్ OG సినిమా కాస్ట్యూమ్ తో రావడం ఈవెంట్ కి మరింత హైలెట్ గా నిలిచింది.





















