Idupu Kayitham Movie Opening : ప్రియదర్శి కొత్త సినిమా ఓపెనింగ్.. ఇడుపు కాయితం.. ఫొటోలు..
ప్రియదర్శి, నాగదుర్గ జంటగా ఇడుపు కాయితం అనే కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ కార్యక్రమం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి సుకుమార్, లోకేష్ కనగరాజ్, దిల్ రాజు, అల్లు అరవింద్.. పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు గెస్టులుగా హాజరయ్యారు.




















Idupu Kayitham Movie Opening
