Raai Laxmi : కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన హీరోయిన్.. రాయ్ లక్ష్మి ఫోటోలు..
హీరోయిన్ రాయ్ లక్ష్మి తాజాగా ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాలో పుణ్యస్నానమాచరించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : February 27, 2025 / 12:58 PM IST
