RRR : కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాని సందర్శించిన రాజమౌళి

రాజమౌళి తన సతీమణి రమా రాజమౌళితో కలిసి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాని సందర్శించి అక్కడ కొత్తగా ప్రారంభించిన థియేటర్లో కొమరంభీం మనవడు, గిరిజనులతో కలిసి RRR సినిమా చూశారు.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

ట్రెండింగ్ వార్తలు