Raju Weds Rambai Tejaswi: బాబోయ్.. వెకేషన్ లో రాజు వెడ్స్ రాంబాయి హీరోయిన్.. షార్ట్ డ్రెస్సుల్లో ఫొటోలు చూశారా..?
Raju Weds Rambai Tejaswi: కమిటీ కుర్రాళ్ళు, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన తెలుగమ్మాయి తేజస్వి తాజాగా వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఇలా షార్ట్ డ్రెస్సుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.









Raju Weds Rambai Tejaswi Vacation Photos
