Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ భగ్నానీ పెళ్లి, రిసెప్షన్ నుంచి మరిన్ని ఫొటోలు.. చూశారా?
నటి రకుల్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరి 21న తన ప్రేమికుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకుంది. తాజాగా పెళ్లి, రిసెప్షన్ కి సంబంధించి మరిన్ని ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రకుల్.











