Shreyanka Patil : ప్రిన్సెస్ లా మెరిసిపోతున్న ఆర్‌సీబీ ప్లేయ‌ర్ శ్రేయాంక పాటిల్‌..

ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భార‌త స్టార్ ప్లేయ‌ర్ శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil) ఆర్‌సీబీ నిర్వ‌హించిన ఈ వెంట్‌లో ప్రిన్సెస్‌లా మెరిపోయింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7