Renu Desai : వయసైపోతుంది.. తెల్ల జుట్టు, ముడతలు.. ఫోటోలు పోస్ట్ చేసిన రేణు దేశాయ్..
తనకు వయసైపోతుందని, అప్పుడే తెల్ల జట్టు, చిన్న చిన్న ముడతలు వచ్చేస్తున్నాయని, కొన్ని నెలల్లో తనకు 46 ఏళ్లు వస్తాయని, 50 ఏళ్లకు దగ్గర అవుతున్నానని చెబుతూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో నటి రేణు దేశాయ్ (Renu Desai ) పోస్ట్ చేసింది.







