థ్రిల్లర్ కాన్సెప్ట్ తో యువ నటీనటులతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమైన మూవీ "సర్కిల్". ఈ సినిమాలో అర్షిణ్ మెహతా, రిచా పనై హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రిచా పనై పరువాలు ఒలికిస్తూ కుర్రాళ్లను మాయలో పడేస్తుంది.