Roja Daughter Anshu : షార్ట్ స్కర్ట్‌లో రోజా కూతురు.. అన్షు సెల్వమణి ఫొటోలు..
రోజా కూతురు అన్షు ఇటీవలే అమెరికాలో చదువు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అన్షు అమెరికాలో స్పెషల్ ఫోటోషూట్ చేసింది. షార్ట్ స్కర్ట్ లో పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.







Roja Daughter Anshu
