SIIMA Awards 2026 : సైమా అవార్డ్స్2026లో దుమ్ములేపిన కోర్టు మూవీ జోడీ.. రోషన్, శ్రీదేవి డ్యాన్స్ అదుర్స్.. ఫోటోలు
బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో సైమా అవార్డ్స్ 2026 వేడుక ఘనంగా (SIIMA Awards 2026) జరుగుతోంది. ఈ వేడుకలో కోర్టు మూవీ జోడీ రోషన్, శ్రీదేవి జంట తమ డ్యాన్స్‌లతో అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







Roshann and Sridevi SIIMA 2026 stage performance Photos viral
