Ruhani Sharma: హాట్ పోజులతో హీట్ పెంచేస్తున్న ‘హిట్’ బ్యూటీ
‘హిట్’ మూవీతో మంచి గుర్తింపును తెచ్చుకున్న అందాల భామ రుహాని శర్మ, ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో తన హాట్ పోజులతో హీట్ పెంచేస్తూ రచ్చ చేస్తోంది ఈ చిన్నది. తాజాగా ఎద అందాలతో కుర్రకారు మైండ్‌బ్లాక్ చేస్తోంది ఈ బ్యూటీ.