Rukmini Vasanth: పూల బుట్టతో బుట్టబొమ్మలా.. రుక్మిణి వసంత్ ఫొటోలు
లేటెస్ట్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ట్రెండీ డ్రెస్సులోనే కాదు చీరలో కూడా ఎంతో క్యూట్ గా కనిపించడం ఈ అమ్మడు స్పెషాలిటీ. తాజాగా రుక్మిణి వసంత్ చీరలో దిగిన ఫోటోలను షేర్ చేసింది.









