Sapthami Gowda: బ్లాక్ డ్రెస్‌లో మాయ చేస్తున్న ‘కాంతార’ బ్యూటీ!

కన్నడ మూవీ ‘కాంతార’ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుని సౌత్ సినిమాల సత్తాను మరోసారి ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సప్తమి గౌడ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. తాజాగా అమ్మడు చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

ట్రెండింగ్ వార్తలు