Sapthami Gowda : చీరలో కాంతార భామ ఎంత అందంగా ఉందో.. సప్తమి గౌడ ఫొటోలు..
కాంతార ఫేమ్, కన్నడ నటి సప్తమి గౌడ (Sapthami Gowda) తాజాగా చీరకట్టులో అందంగా ముస్తాబయి స్పెషల్ ఫోటోషూట్ చేసి పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
















Sapthami Gowda Stunning Looks In Green Saree
