×
Ad

TV Actresses : టీవీ బ్యాచ్.. నటీమణులు ఒకే ఫ్రేమ్ లో.. ఫొటోలు వైరల్.. ఎవరెవరు ఉన్నారంటే..

తాజాగా దసరా సందర్భంగా నటి హిమజ ఇంట్లో స్పెషల్ పూజలు నిర్వహించగా బుల్లితెర నటీమణులు హిమజ, అంజలి, నవీన యాట, శ్రీవాణి, నీలిమ, రోహిణి, ప్రవీణ, వితిక షేరు.. పలువురు హాజరయ్యారు. వీరంతా కలిసి దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియాలలో పంచుకున్నారు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9