Shamna Kasim : సెకండ్ ప్రగ్నెన్సీ.. భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్..
హీరోయిన్ పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం ఇటీవల తన రెండో ప్రగ్నెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తన భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.