Shikhar Dhawan : హోలీ పండుగ.. కొత్త భార్యతో శిఖర్ ధావన్.. మామూలుగా లేదుగా..
టీమ్ఇండియా మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఇటీవల ఐర్లాండ్ సుందరి సోఫీ షైన్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి చేసుకున్న తరువాత తొలి పండుగగా హోలీ వచ్చింది. రంగులు పూసుకుని ధావన్, సోఫీ షైన్లు పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.










