టాలీవుడ్ స్టార్ సింగర్ మంగ్లీ గురించి రెండు తెలుగు రాష్ట్రలో తెలియని వారు ఉండరు. తెలంగాణ జానపద పాటలతో మొదలయిన మంగ్లీ కెరీర్ సినీ పరిశ్రమ వరకు అప్రతిహతంగా సాగింది. ఇక ఆమె సాంప్రదాయ బంజారా వస్త్రధారణకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. తాజాగా ఈ సింగర్ చీర సింగారంలో వయ్యారాలు పోతు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.