Sneh Rana : టీమ్ఇండియా ప్లేయర్‌కు ముద్దు పెడుతున్న బాలీవుడ్ నటి.. ఫోటోలు వైరల్..
భారత మహిళా జట్టు ఆల్‌రౌండర్ స్నేహ్ రానాకు (Sneh Rana ) బాలీవుడ్ నటి దీపికా పడుకొనే అంటే చాలా కష్టం. ఇటీవల ఓ కార్యక్రమంలో వీరిద్దరు కలుసుకున్నారు. ఈ క్రమంలో స్నేహ్ రానాకు దీపిక ప్రేమగా ముద్దు పెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (pic credits Sneh Rana insta)


















