Priyanka Jain – Shiva Kumar : శ్రీకృష్ణ జన్మాష్టమి.. రాధా, కృష్ణుడిగా ప్రియాంక జైన్, శివకుమార్.. ఫోటోలు వైరల్..
Priyanka Jain - Shiva Kumar: శుక్రవారం (సెప్టెంబర్ 4) శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami) సందర్భంగా రాధా కృష్ణుడి వేషదారణలో ప్రియాంక జైన్, శివకుమార్‌లు అలరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.









