Srinidhi Shetty : ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పింక్ చీరలో శ్రీనిధి శెట్టి మెరుపులు..
త్రివిక్రమ్ - వెంకటేష్ కాంబోలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 30న రిలీజ్ అవుతుండటంతో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీనిధి శెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా పింక్ చీరలో మెరిపించింది.

















Srinidhi Shetty
