Pooja Hegde: మన ఊరి అమ్మాయిలా మెరిసిపోతున్న పూజ.. క్రేజీ క్యాప్షన్‌తో నెటిజన్ల ఫిదా
స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే (Pooja Hegde)మన ఊరి అమ్మాయి అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇటీవల ఆమె తన ఫ్యామిలీతో కలిసి చెన్నై వెళ్ళింది. సాంప్రదాయ, ఆధునిక దుస్తుల కలయికలో మెరిసిపోతున్న పూజ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.










