Manika Batra : అందంతో చంపేస్తున్న టేబుల్ టెన్నిస్ భామ.. మనికా బాత్రా క్యూట్ ఫోటోలు వైరల్
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా (Manika Batra) లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె జాగింగ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.











