Tilak Varma : తిరుమలలో టీమ్ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ.. ఫోటోలు వైరల్..
Tilak Varma Visits Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని టీమ్ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.














