Shreyanka Patil : ఆస్ట్రేలియాలో భారత మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ షికార్లు
భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మ్యాచ్లకు మధ్య దొరికిన విరామంలో భారత మహిళా స్టార్ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ ( Shreyanka Patil) ఆస్ట్రేలియా వీధుల్లో చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. (pics credit @ shreyanka_patil31)











