Manasa Varanasi : ఓనం స్పెషల్.. చీరకట్టులో తెలుగు నటి.. ఫోటోలు వైరల్
కేరళ అతి పెద్ద పండుగ ఓనం (Manasa Varanasi ) సందర్భంగా తెలుగు నటి మానస వారణాసి శుభాకాంక్షలు తెలియజేసింది. చీర కట్టులో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.













